Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 6:10 PM మంచిర్యాలGeneral
ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన - Udayam
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ లో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...