వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి సైద్ధాంతిక మార్గదర్శి దివంగత పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు శుక్రవారం గజపతినగరంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని ముఖ్యాతిథిగా ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దీన్ దయాల్ చిత్రపటానికి ఆమె పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆనంతరం మాట్లాడుతూ ఆయన
చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఆరిశెట్ట ఎడుకొండలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

