Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
Mohammad Oct 01, 2026 4:41 PM అనంతపురంGeneral
ఘనంగా పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు - Udayam
గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ క్రీడామైదానంలో గల పెన్షనర్స్ భవనంలో గురువారం పెన్షనర్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగులు కలిసి కేక్ ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు. పెన్షనర్స్ కోశాధికారి కుల్లాయి బాబు మాట్లాడుతూ..భారతీయ సంప్రదాయంలో వృద్ధులకు ఎంతో ఉన్నతమైన స్థానం ఉందన్నారు. పెద్దలను గౌరవించి వారి అనుభవాలను, విలువైన సలహాలను స్వీకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...