Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ‘పాడుతా తీయగా చల్లగా’ సంగీత విభావరి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 8:38 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ఘనంగా ‘పాడుతా తీయగా చల్లగా’ సంగీత విభావరి - Udayam
ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో ‘పాడుతా తీయగా చల్లగా’ సంగీత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు బాదిమి శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక గాయకులు పాత, కొత్త సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సంగీతం ద్వారా స్నేహభావాన్ని పెంపొందించడమే లక్ష్యమని శివకుమార్ తెలిపారు. ఆలంపల్లి మనోహర్, శంకర్ రెడ్డి, మంజుల దేవి, కళాకారులు, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...