Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా మండల స్థాయి క్రీడా ముగింపు వేడుకలు

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 5:26 PM నిజామాబాద్క్రీడలు
ఘనంగా మండల స్థాయి క్రీడా ముగింపు వేడుకలు - Udayam
మిడిపల్లిలోని నలంద హైస్కూల్‌లో 70వ ఆర్మూర్ అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ పి. అశోక్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి, విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యతను వివరించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన నలంద పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

Comments

G
Loading comments...