Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 10:56 AM కామరెడ్డిGeneral
ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని జామా మసీదులో మిలాదున్ నబీ వేడుకలను రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువు మొహమ్మద్ సాజిద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దువా చేశారు. మిలాదున్ నబీ విశిష్టతను, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం వంటి సందేశాలను మత గురువు వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఉన్నారు.

Comments

G
Loading comments...