Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 10:45 PM నాగర్ కర్నూల్General
ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు - Udayam
కల్వకుర్తి పట్టణంలో ముస్లింలు బుధవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్విజాన్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 45 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం మతసామరస్యానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్యఅతిథులు ఠాగూర్ బాలాజీ సింగ్, ఆనంద్‌కుమార్ తెలిపారు. మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...