Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

Follow Udayam on Google
K. Anuradha Oct 02, 2026 3:58 PM శ్రీకాకుళంGeneral
ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి - Udayam
లయన్స్ క్లబ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎల్‌బీఎస్ కాలనీ పార్కులోని శాస్త్రి విగ్రహానికి క్లబ్ అధ్యక్షుడు పాలిశెట్టి మధుబాబు, అడ్మినిస్ట్రేటర్ బరాటం లక్ష్మణ్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి గాంధీ, శాస్త్రి చేసిన సేవలు చిరస్మరణీయమని మధుబాబు అన్నారు.

Comments

G
Loading comments...