Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా 'కాకా' వెంకటస్వామి జయంతి వేడుకలు

Follow Udayam on Google
S. Kumar Oct 05, 2026 3:14 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి వేడుకలను చెంతన కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. ఆర్ఎఫ్సిఎల్, కార్మికుల పింఛను విధానం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాకాకే దక్కుతుందని సీనియర్ నేత వునుకొండ శ్రీధర్ పటేల్ కొనియాడారు.

Comments

G
Loading comments...