వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలోని స్దానిక జమ్ము వద్ద ఓక్ ల్యాండ్ స్కూల్లో కరస్పాండెంట్ డా. శ్రీనివాసరావు ఆద్వర్యంలో సోమవారం ఘనంగా హిందీ దివాస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్ధులు హిందీ భాష ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగాలు, కవితలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్యహించారు. ఆనంతరం కరస్పాండెంట్ హిందీ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, బహుమతులు అందజేసి అభినందించారు.
Comments
Loading comments...

