Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ఎస్ సుబ్రహ్మణ్యం పదవి విరమణ

Follow Udayam on Google
Dinesh Kumar Sep 30, 2026 3:57 PM చిత్తూరుGeneral
ఘనంగా ఎస్ సుబ్రహ్మణ్యం పదవి విరమణ - Udayam
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పనుల శాఖ ఆఫీస్ సభార్డినేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, చిత్తూరు కమర్షియల్ ట్యాక్స్ సభార్డినేట్ సుబ్బయ్య సుబ్రహ్మణ్యం పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుధవారం చిత్తూరు కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పలువురు అధికారులు హాజరై పర్యవే విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు

Comments

G
Loading comments...