Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 27, 2026 9:58 PM విశాఖపట్నంGeneral
ఘనంగా ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు - Udayam
ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఓ హోటల్ లోని జరిగిన ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల కల్పనపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. జర్నలిస్టులు వృత్తి నైపుణ్యంతో పాటు నిజాయితీ, వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...