Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 02, 2026 1:53 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం - Udayam
ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని కోర్రెముల సుప్రభాత్ టౌన్‌షిప్‌లో డెమొక్రటిక్ సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్న ఘనంగా నిర్వహించారు. వయో వృద్ధులైన రాసకట్ల పోషం, బంగారు మల్లయ్య, ఎం. సత్యనారాయణలను శాలువాలతో సత్కరించి, కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.

Comments

G
Loading comments...