Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా అంగన్వాడీ ఉత్సవం

Follow Udayam on Google
dineshkumar Sep 18, 2026 4:11 PM చిత్తూరుGeneral
ఘనంగా అంగన్వాడీ ఉత్సవం - Udayam
చిత్తూరు నగరం మిట్టూరులో బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. చిన్నారులకు వినోద కార్యక్రమాలు నిర్వహించి స్వీట్లు, పండ్లు, బొమ్మలు పంపిణీ చేశారు.అంగన్వాడీ తల్లులను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, ఐసీడీఎస్ పిడి శ్యామ సుగుణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...