వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల టౌన్ హాల్లో 73వ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగు తల్లి విగ్రహానికి నివాళులర్పించారు.
తెలుగు జాతి అస్తిత్వానికి బాపట్ల పునాది వేసిందని, 1913లో ఇక్కడ జరిగిన తొలి ఆంధ్ర మహాసభ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

