Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GHMC విభజన.. ఐటీ సేవలకు కొత్త కమిటీ

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 10:44 AM హైదరాబాద్General
GHMC విభజన.. ఐటీ సేవలకు కొత్త కమిటీ - Udayam
హైదరాబాద్ : GHMC విభజన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల మధ్య ఐటీ సేవల సమన్వయానికి ప్రభుత్వం ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసింది. డిజిటల్ వేదికలు, సాఫ్ట్‌వేర్, క్లౌడ్ సేవలు, సైబర్ భద్రత, డేటా నిర్వహణను కమిటీ పర్యవేక్షించనుంది. ప్రతి నెలా సమావేశమై ఐటీ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడంతో పాటు అవసరమైన చర్యలను సూచించనుంది.

Comments

G
Loading comments...