వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను బకాయిల చెల్లింపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) కింద వడ్డీ, పెనాల్టీలను పూర్తిగా మినహాయించింది.
దీని ద్వారా జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్లకు రూ.1,686 కోట్లు అందనున్నాయి. ఈ మొత్తాన్ని ఏడాది కాలంలో విడతల వారీగా చెల్లించనున్నారు.
Comments
Loading comments...

