Udayam Digital
Menu

GHMC స్టాండింగ్ కమిటీ కీలక ప్రతిపాదనలకు ఆమోదం

Gajanan Bidkar Oct 05, 2026 9:05 AM హైదరాబాద్General
GHMC స్టాండింగ్ కమిటీ కీలక ప్రతిపాదనలకు ఆమోదం - Udayam Digital
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిన్న స్టాండింగ్ కమిటీ 8వ సమావేశం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్, కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర రహదారులు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి, క్రీడా సౌకర్యాలు, పార్కులు, పారిశుద్ధ్యం, పౌర మౌలిక వసతులకు సంబంధించిన పలు ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు.

Comments

G
Loading comments...