Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘన్‌పూర్‌లో 200 మందికి SIR నోటీసులు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:15 PM నిజామాబాద్General
ఘన్‌పూర్‌లో 200 మందికి SIR నోటీసులు - Udayam
చందూర్ మండలం ఘన్‌పూర్ గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా అధికారులు 200 మందికి నోటీసులు అందజేశారు. ఇంటిపేర్లలో తప్పులు, డబుల్ ఓట్లు తదితర కారణాలతో నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్నవారు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో బీఎల్‌వో సుభా, జీపీవో సంధ్య, సర్పంచ్ కృష్ణ, ఉపసర్పంచ్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...