Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘాట్‌ రోడ్డులో చిరుత సంచారం

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:22 AM తిరుపతిGeneral
ఘాట్‌ రోడ్డులో చిరుత సంచారం - Udayam
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి-రాపూరు ఘాట్‌ రోడ్డులో రక్షణ గోడపై చిరుత సంచరించడం కలకలం రేపింది. కారులో వెళ్తున్న ప్రయాణికులు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటవీ ప్రాంతంలో పెద్దపులితో పాటు ఇరవై చిరుతలు తిరుగుతున్నాయని, సాయంత్రం అయిదు దాటితే ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని ఎఫ్‌ఆర్వో ధీరజ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...