Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింకన్‌ స్థానంలో జార్జ్‌ వాషింగ్టన్‌

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 4:10 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
లింకన్‌ స్థానంలో జార్జ్‌ వాషింగ్టన్‌ - Udayam
ఇరాన్‌పై సైనిక ఒత్తిడి కొనసాగిస్తున్న అమెరికా పశ్చిమాసియా నుంచి యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ను వెనక్కి రప్పిస్తోంది. దాని స్థానంలో పశ్చిమ పసిఫిక్‌ నుంచి యూఎస్‌ఎస్‌ జార్జ్‌ వాషింగ్టన్‌ను తరలిస్తోంది. ఈ మార్పుతో ఇండో-పసిఫిక్‌లో తాత్కాలికంగా అమెరికా విమానవాహక నౌకలు ఉండని పరిస్థితి ఏర్పడనుంది. చైనా దూకుడు నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...