వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురతో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో త్రిపుర 134 పరుగులకే ఆలౌట్ కాగా, హైదరాబాద్ 294 పరుగులు చేసింది. దీంతో 160 పరుగుల ఆధిక్యం సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో త్రిపుర రెండో రోజు ఆట ముగిసే సమయానికి 99/7తో నిలిచింది. తనయ్ త్యాగరాజన్ మూడు, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు.
Comments
Loading comments...

