Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిట్టన్‌ దాస్‌ ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 4:39 PM జాతీయంక్రీడలు
లిట్టన్‌ దాస్‌ ప్రపంచ రికార్డు - Udayam
బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ లిట్టన్‌ దాస్‌ టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో 150కి పైగా పరుగులు చేయడంతో పాటు తొమ్మిది క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగులు చేసిన దాస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు, నాలుగు చొప్పున క్యాచ్‌లు పట్టాడు.

Comments

G
Loading comments...