వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో నితీశ్ కుమార్ రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా సూచించాడు. హైదరాబాద్‌లో బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
పుజారా సూచించిన జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Comments
Loading comments...

