Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంత్‌ స్థానంలో కుమార్‌ కుశాగ్ర

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 6:20 PM జాతీయంక్రీడలు
పంత్‌ స్థానంలో కుమార్‌ కుశాగ్ర - Udayam
న్యూజిలాండ్‌-ఎతో మూడు అనధికార టెస్టులు ఆడనున్న భారత్‌-ఎ జట్టులో రిషబ్‌ పంత్‌ స్థానంలో కుమార్‌ కుశాగ్ర ఎంపికయ్యాడు.గాయంతో బాధపడుతున్న పంత్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.అతడి గాయాన్ని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. మూడో టెస్టుకు పంత్‌ అందుబాటులో ఉంటాడా లేదా అనేది త్వరలో వెల్లడించనున్నారు.ధ్రువ్‌ జురెల్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు

Comments

G
Loading comments...