వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీలో గుజరాత్ వికెట్ కీపర్, సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ దూకుడుగా ఆడాడు. ఒడిశాతో మ్యాచ్‌లో 67 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. వేదాంత్ త్రివేది (108), ఆర్య దేశాయ్ (94), హర్షల్ పటేల్ (60) రాణించడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులు చేసింది.
అంతకుముందు ఒడిశా 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో గుజరాత్‌కు 115 పరుగుల ఆధిక్యం లభించింది.
Comments
Loading comments...

