Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌ శతకం.. ఆంధ్రకు ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 6:09 PM జాతీయంక్రీడలు
రాహుల్‌ శతకం.. ఆంధ్రకు ఆధిక్యం - Udayam
కర్ణాటకతో రంజీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ 57 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 331/6తో నిలిచింది. ఎస్వీ రాహుల్‌ (108 నాటౌట్‌), రేవంత్‌ రెడ్డి (97) ఆరో వికెట్‌కు 202 పరుగులు జోడించారు. అంతకుముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. 16/2తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర.. షేక్‌ రషీద్‌ (54) రాణించడంతో కోలుకుంది.

Comments

G
Loading comments...