Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా పర్యటనకు ఇంగ్లండ్ జట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 5:07 PM జాతీయంక్రీడలు
ఆస్ట్రేలియా పర్యటనకు ఇంగ్లండ్ జట్లు - Udayam
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు ఇంగ్లండ్ జట్లను ప్రకటించారు. వన్డే జట్టులో జోఫ్రా ఆర్చర్‌, జాకబ్‌ బెతెల్‌ తిరిగి చోటు దక్కించుకోగా, టీ20 జట్టులో థామస్‌ ర్యూ, ఎడ్డీ జాక్‌ తొలిసారి ఎంపికయ్యారు. హ్యారీ బ్రూక్‌ రెండు జట్లకూ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. గాయం కారణంగా జోస్‌ బట్లర్‌ రెండు సిరీస్‌లకూ దూరమయ్యాడు.

Comments

G
Loading comments...