Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సానియా రికార్డును అధిగమించిన మాయ

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 4:52 PM జాతీయంక్రీడలు
సానియా రికార్డును అధిగమించిన మాయ - Udayam
తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల మాయ రేవతి రాజేశ్వరన్‌ భారత మహిళల టెన్నిస్‌లో కొత్త ఆశలు రేపుతోంది. పోర్చుగల్‌లో జరిగిన డబ్ల్యూ34 లాగోస్‌ టోర్నీలో సింగిల్స్‌ టైటిల్‌ గెలిచి, ప్రొఫెషనల్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన అతి పిన్న వయస్కురాలైన భారత క్రీడాకారిణిగా నిలిచింది. 2004లో సానియా మీర్జా నెలకొల్పిన రికార్డును మాయ అధిగమించింది. లాగోస్‌లో డబుల్స్‌ టైటిల్‌నూ గెలుచుకుంది.

Comments

G
Loading comments...