వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సేతుపతి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం కొత్త పోస్టర్‌తో ప్రకటించింది.
మిస్కిన్ దర్శకత్వం వహిస్తూ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్, నాజర్, డింపుల్ హయతి, జయరామ్, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Loading comments...

