వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు దశాబ్దాల తర్వాత ఆఫ్రికాలో ఫార్ములా-1 రేసు నిర్వహణకు మార్గం సుగమమైంది. రువాండాలో 10 ఏళ్లపాటు గ్రాండ్‌ప్రి నిర్వహించేందుకు ఒప్పందం కుదిరింది. 2030ల ప్రారంభంలో రేసులు మొదలయ్యే అవకాశముండగా,బుగెసెరాలో ప్రత్యేక రేసింగ్ సర్క్యూట్ నిర్మాణం పూర్తికావాల్సి ఉంది.
ఆఫ్రికాలో చివరిసారిగా 1993లో దక్షిణాఫ్రికాలో ఎఫ్1 రేసు జరిగింది.కొత్త సర్క్యూట్‌ను కిగాలి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్నారు.
Comments
Loading comments...

