వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : ప్రధాని మోదీ పదవిలో కొనసాగుతున్న 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయనను చట్టవ్యతిరేక ప్రధాని అంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు.
కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. తాము గెలిచిన చోట ఒక వాదన, ఓడిన చోట మరో వాదన వినిపించడం సమంజసం కాదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

