Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి ఈటల శ్రీకారం

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 05, 2026 9:27 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి ఈటల శ్రీకారం - Udayam
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నాగోల్‌లో మహాదేవ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ నిర్మించనున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్‌కు భూమిపూజ చేశారు. ప్రజల నివాస అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన, ఆధునిక వసతులతో నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ బీ.లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...