వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ పట్టణంలో గేదల వారి వీధిలో 8 అడుగుల సిద్ధి వినాయకుడికి గురువారం నిమజ్జనం సందడిగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.గేదల వారి వీధి నుంచి చిన్నారుల కోలాటాలు డ్యాన్సులు తో వినాయకుడి ఊరేగింపు మొదలైంది.
చిన్నకాపువీధి పెద్దకాపువీధి శ్రీ కోటదుర్గ జంక్షన్ నుంచి సంకిలి వద్ద నాగావళి నదిలో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమం లో వీధిలో ఉన్న పెద్దలు అందరు పాల్గొన్నారు.
Comments
Loading comments...

