Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెడ్డపువలస రోడ్డులో అధ్వానంగా చెత్త కుప్పలు

Follow Udayam on Google
B RAJESH Aug 26, 2026 5:21 PM విజయనగరంGeneral
గెడ్డపువలస రోడ్డులో అధ్వానంగా చెత్త కుప్పలు - Udayam
గరివిడి మండలం గెడ్డపువలస గ్రామానికి వెళ్లే రహదారిలో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. రోడ్డు పక్కనే చెత్తను వేయడంతో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని వాపోయారు. చెత్త కుళ్లిపోయి దుర్వాసన వ్యాపించి.. అంటువ్యాధులు ప్రభుత్వం ఉన్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...