వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో 23,757 జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి తొలి సెలక్షన్ జాబితా అక్టోబర్ 10 నాటికి విడుదలయ్యే అవకాశముంది. రాతపరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక జాబితా రూపొందిస్తారు.
సికింద్రాబాద్ పరిధిలోని అభ్యర్థులు ఫలితాలు, మెరిట్ జాబితాను indiapostgdsonline.gov.in అధికారిక పోర్టల్‌లో పరిశీలించుకోవచ్చు.
Comments
Loading comments...

