వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్లలో TGSAFE అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్‌లోని మానెస్టరీ ఆంఫీ బ్రూవరీలో తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన పచ్చి మాంసం, ఫ్రీజర్లలో నిల్వ చేసిన వండిన ఆహారం, లేబుల్స్ లేని పదార్థాలను గుర్తించారు.
సుమారు 5 కిలోల రీసైకిల్ చేసిన వంట నూనెను కూడా అధికారులు గుర్తించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

