Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడసాం గ్రామంలో కల్వర్టుల నిర్మాణం

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 3:55 PM పార్వతీపురం మన్యంGeneral
గడసాం గ్రామంలో కల్వర్టుల నిర్మాణం - Udayam
దత్తిరాజేరు మండలం గడసాం గ్రామంలో ఊటగెడ్డ కాలువపై అదనపు కాంక్రీట్ వెంట్, నాలుగు సిమెంట్ కల్వర్టుల నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. బీసీ సెల్ అధ్యక్షుడు మజ్జి మహేష్ మాట్లాడుతూ 2024 సెప్టెంబర్ వరద నష్టాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా రూ.60 లక్షలు కేటాయించి పనులు చేపట్టారన్నారు. హామీ నెరవేర్చినందుకు రైతులు, గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...