Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్దర్‌కు ఘన నివాళి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 07, 2026 2:39 PM మేడ్చల్ మల్కాజిగిరి General
గద్దర్‌కు ఘన నివాళి - Udayam
అల్వాల్ ఓల్డ్ అంబేద్కర్ నగర్‌లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, గద్దర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ మూడో వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సంఘం చైర్మన్ వెన్నెల పాల్గొని గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఆట, పాటల ద్వారా అందించిన సేవలు మరువలేనివని ఆమె పేర్కొన్నారు

Comments

G
Loading comments...