వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో రూ.4 లక్షల విలువైన డ్రైనేజీ పనులను ప్రారంభించారు. సర్పంచ్ సండ్ర లత శంకర్, ఉప సర్పంచ్ రొక్కం సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు.
కార్యక్రమంలో వేల్పూర్ గంగారెడ్డి, తలారి హేమంత్, గంభీరావుపేట అఖిల్, కొమ్మేటి గంగాధర్, అరిగెల సావిత్రి, కాంగ్రెస్ నాయకులు మోహన్, భాస్కర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

