Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్కోల్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం

Follow Udayam on Google
R.R. Reddy Sep 24, 2026 2:46 PM నిజామాబాద్తెలంగాణ
సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో గురువారం వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ వద్ద మహిళలు కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత ఆధ్వర్యంలో చేపట్టిన వేడుకలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి.

Comments

G
Loading comments...