Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్కోల్ కొండూరు బ్రిడ్జి ల పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 02, 2026 11:09 AM నిజామాబాద్General
గడ్కోల్ కొండూరు బ్రిడ్జి ల పరిశీలించిన ఎమ్మెల్యే - Udayam
సిరికొండ మండలం కొండూరు కప్పల వాగు బ్రిడ్జిని పరిశీలించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అనంతరం ఆర్ అండ్ బి డి ఈ గులాబ్ సింగ్ తో త్వరగా బ్రిడ్జి పనులు పూర్తిచేసి రాకపోకలకు పునర్జీంచాలని సూచించారు. అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి డిసిసి కార్యదర్శిలు భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, మాజీ అధ్యక్షుడు రవి, కొండూరు గడ్కోల్ సర్పంచులు నర్మల లత భాస్కర్, సండ్ర లత శంకర్, సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...