Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడికోటలో విలు విద్య పోటీలు

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 5:08 PM కామరెడ్డిGeneral
గడికోటలో విలు విద్య పోటీలు - Udayam
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో బుధవారం నిర్వహించిన విలు విద్య పోటీల్లో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు జిల్లా విలు విద్య క్రీడా అధ్యక్షుడు తిరుమల గౌడ్ చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని విలు విద్య పోటీలను నిర్వహించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...