వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలం కేంద్రంలోని ధర్మపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో చంద్రాయుడు కు చెందిన వ్యవసాయ పొలంలో గడ్డివామున గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ సంఘం జిల్లా కోశాధికారి బి వెంకటేష్ రైతుకు ఓదార్చారు.
ఆయన మాట్లాడుతూ దాదాపు 4 ఎకరాల గడ్డివామును దగ్ధం చేసినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి చంద్రాయుడు కు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

