Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:27 AM కాకినాడGeneral
గడ్డి మందు తాగి వ్యక్తి మృతి - Udayam
తొండంగి మండలం కుమ్మరిపేటకు చెందిన కట్టమూరి ఏసియ్య గడ్డి మందు తాగి మృతి చెందారు. కుటుంబ సభ్యులు తొలుత తుని ఏరియా ఆస్పత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో కాకినాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఎద్దుల బండి నడుపుతూ జీవనం సాగించే ఏసియ్య అప్పులు, మద్యానికి బానిస కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...