Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్డి కోస్తుండగా విద్యుత్ షాక్.. కూలీ మృతి

Follow Udayam on Google
RR REDDY Sep 14, 2026 7:06 PM నిజామాబాద్General
గడ్డి కోస్తుండగా విద్యుత్ షాక్.. కూలీ మృతి - Udayam
జక్రాన్‌పల్లి కలిగోట్ గ్రామ శివారులో పచ్చిగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు బోర్ మోటార్ సర్వీస్ వైర్‌ను కొడవలితో కోయడంతో విద్యుత్ షాక్‌కు గురై మనమల భాస్కర్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...