వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
స్వాతంత్య్ర ముందు, వచ్చిన తర్వాత కూడా తెలుగునాట రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు లచ్చన్న అని సీఎం కొనియాడారు. పార్టీలకు అతీతంగా బలహీన వర్గాల కోసం, ఉద్యమించారని చెప్పారు.
Comments
Loading comments...

