వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా గౌరవ సలహాదారులుగా శ్రీరామోజీ చంద్రమౌళి నియమితులయ్యారు.
మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలె జగన్నాథం ఆదేశానుసారం చంద్రమౌళిని గౌరవ సలహాదారులుగా నియమించడం జరిగిందని మంచిర్యాల అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి మునిగంటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రమౌలి వెల్లడించారు.
Comments
Loading comments...

