Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరీశంకర్ కాలనీలో రోడ్డు సమస్య పరిష్కారం

Follow Udayam on Google
sreekanth patel Aug 22, 2026 2:38 PM మహబూబ్‌నగర్General
గౌరీశంకర్ కాలనీలో రోడ్డు సమస్య పరిష్కారం - Udayam
జడ్చర్ల గౌరీశంకర్ కాలనీ ఫేజ్-3 ప్రధాన రహదారిపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు అనంత్ కి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన మట్టి పోయించి JCB తో రహదారిని శుభ్రం చేయించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న అనంత కిషన్కు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...