వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లి మండలం గౌరీపట్నం హైవేపై బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు లారీ బోల్తా పడింది. కర్ణాటక నుంచి ఒడిశాకు స్క్రాప్ లోడుతో వెళ్తున్న లారీ.. ముందు వాహనం సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

